ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏమవుతుంది Veekshaka
ఆరోగ్యం Sep 27, 2026

ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏమవుతుంది? అతి ఆలోచనలు ఎలా తగ్గించుకోవాలి?

By Nikhil Thumma

ఆలోచన ఇది మన ఏజ్ తో పాటు మనం ఆలోచన విధానం పెరుగుతూ పోతుంది ఇప్పుడు మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం మనకు కూడా తెలియదు రోజుల్లో మినిమం 12 గంటలు మనం దేని గురించి కవిత గురించి మన ఫ్యూచర్ గురించి ఏదో ఒకటి మనం తరచుగా ఆలోచిస్తూనే ఉంటాం ఎప్పుడైనా ఆలోచించావా ఈ ఆలోచన అనేది ఎలా తగ్గించుకోవాలి ఈ ఆలోచన వల్ల మన ఫ్యూచర్లో ఏమున్నా ఎఫెక్ట్ అవుతుందా అని మనం ఈరోజు తెలుసుకుందాం.

ఎక్కువ ఆలోచించడం మన లైఫ్ స్టైల్ కి అంత మంచిది కాదు దీనిని మనం క్రమ క్రమంగా తగ్గించుకోవాలి మనం ఆలోచించే ఏ విషయమైనా దానికి కొంత కాలపరిమితి అనేది దాన్ని మనం సెట్ చేసుకోవాలి. దాన్ని ఎక్కువ రోజులు మనం దాన్ని ట్రావెల్ చెయ్యనివ్వకుండా మనం దానిని చూసుకోవాలి అది మన మన చేతిలో ఉండాలి ఈ ఆలోచన అనేది ఒక వ్యాధి అనుకోవాల్సిన అవసరం లేదు నిద్ర పని రోజువారి జీవితంపై ప్రభావం పడటం అంటే దాన్ని సీరియస్ గా తీసుకోవాలి.

ఎక్కువగా ఆలోచిస్తే మనకేం జరుగుతుంది?

ఎక్కువగా ఆలోచిస్తే మనకేం జరుగుతుంది Veekshaka

ఎప్పుడైనా ఆలోచించారా ఎక్కువ ఆలోచిస్తే మనకేం జరుగుతుంది ఈరోజు మనం తెలుసుకుందాం.

శారీరకంగా, మానసికంగా వచ్చే సమస్యలు

మొట్టమొదటిగా ఎక్కువగా ఆలోచిస్తే మనకు అలసట ఆందోళన భయం పెరగటం నిద్ర పట్టకపోవడం లేదా నిద్ర నాణ్యత తగ్గడం చిరాకు మూర్సింగ్స్ ఒత్తిడి సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం చెమటలు వంటి శారీరక లక్షణాలు కావచ్చు పనిపై లేదా చదువుపై దృష్టి దీర్ఘకాలంగా మనం ఇలా ఆలోచిస్తూ ఆలోచన స్థాయిని పెంచడం వలన శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు.

తలనొప్పి కడుపు సమస్యలు రక్తపోటు సమస్యలు ఇమాన్ సిస్టం బలహీనత పడటం ఇలాంటి సమస్యలు మనకి ఎదురు కావచ్చు దీనిని మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే అరికట్టవచ్చు కాబట్టి ఆలోచనలు మన అదుపులో ఉండాలి నిద్ర వ్యాయామం రెగ్యులర్ ప్రోటీన్ మనం అలవాటు చేసుకోవాలి స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలి ఉదయాన్నే హెల్తీ వే లో ఉంచుకుంటే ఇవన్నీ మన కంట్రోల్ లో ఉంటాయి.

ఎక్కువగా ఆలోచించడాన్ని ఎలా అరికట్టాలి?

ఇప్పుడు మనం దీనిని ఎలా అరికట్టాలి సింపుల్ పద్ధతిలో తెలుసుకుందాం.

రోజువారీ అలవాట్లలో మార్పులు Veekshaka

 

రోజు సాయంకాలం లేదా ఉదయం 20 నుంచి 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి మనం పడుకునే ముందు ఎక్కువగా ఫోన్ చూడటం తగ్గించుకోవాలి పడుకునే పది నిమిషాలు ముందు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వదిలేయడం ప్రాక్టీస్ చేయండి.

ఒకేసారి చాలా పనులు చేయడం తగ్గించుకోవాలి మన ఆలోచనలు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. దీని గురించి ఎక్కువగా ఆలోచించన చేయకూడదు తరచుగా వ్యాయామం చేస్తూ ఉండాలి మెల్లిమెల్లిగా హెల్తీ లైఫ్ టైమ్ అలవాటు చేసుకోవాలి.

దీనిని స్టార్టింగ్ స్టేజి లోని అరికడితే మన లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఎక్కువ రోజులు మనం జీవించడానికి అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *